Police Responds To COVID, Telangana State Police


SKOCH Award Nominee

Category: Police Responds To COVID
Sub-Category: Governance
Project: Police Responds To COVID
Start Date: March 2020
Organisation: Telangana State Police
Respondent: Mr M Mahender Reddy, Director General of Police
Level: Executive Plus
https://www.tspolice.gov.in/

Voting has been closed for this project. Thank you for participating!


Video


See Presentation


Gallery


For more information, please contact:
Mr K Srinath Reddy, Deputy Superintendent of Police – IT Cell at sreenath@tspolice.gov.in


(The content on the page is provided by the Exhibitor)

81 Comments

  1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

    1. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.Good job all police department

  2. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం
    ????????????. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్
    ????????????????‍♂️????‍♂️????‍♂️

  3. तेलंगाना पुलिस के सराहनीय कार्य को कभी भुलाया नहीं जाता।

  4. Such a great job and all necessary actions are taken during the Pendamic situation by Telengana heros… Great job brothers.

  5. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

  6. తెలంగాణ పోలీస్ వారు తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టి covid-19 నివారణ కోసం చేసిన డ్యూటీలు అమోఘం. వారు చేసిన సేవా వల్ల కరోనా వ్యాధి చాలా వరకు నియంత్రించబడింది.

  7. కరోనా మహమ్మారి వ్యాపించకుండా telangana పోలీసు చూపించిన అంకితభావం ప్రజలు ఎన్నటికీ
    మరవరు …
    నేను ఈ పోలీసు వ్యవస్థలో ఒక భాగస్వామిని
    ఐ నందుకు చాలా గర్వపడుతున్నాను..

  8. కరోనా కష్ట కాలంలో,కష్టాన్ని ఇష్టాంగా మార్చుకొని, నిద్రాహారాలకు ఓర్చుకొని,మమ్మల్ని మార్చుకొని ముఖ అచ్చాదన లేని ముఖం కనిపించకుండ ఉండే సమాజాన్ని నిర్మించడంలో మీ పాత్ర అమోఘం,అభినందనీయం.
    మీరు చేసిన సేవను కొనియాడడానికి కొంత సమయం కేటాయించి ఓటు వేయడం మా భాద్యత,ఓటింగ్ లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్.

  9. Telangana State Police did a lot during the pandemic to save the citizens duly implementing the guidelines issued GoI and State Govt. Extended all the possible help to citizens in getting their basic needs. Look after the welfare of migrants to its best, provided safe passage of migrant labourers, Ensured the supply chain. Controlled the prices hike, Provided emergency transport, Continuously Enlightened the citizens on pandemic, Controlled the spreading of rumours, Using technology identified the hotspots and and strictly implemented the Containment Zone guidelines duly ensuring supplies to the communities in it.

    EVERY TEANGANITE MUST VOTE AND LETS FLY OUR FLAG HIGH

  10. Telangana State Police did a lot during the pandemic to save the citizens duly implementing the guidelines issued GoI and State Govt. Extended all the possible help to citizens in getting their basic needs. Look after the welfare of migrants to its best, provided safe passage of migrant labourers, Ensured the supply chain. Controlled the prices hike, Provided emergency transport, Continuously Enlightened the citizens on pandemic, Controlled the spreading of rumours, Using technology identified the hotspots and and strictly implemented the Containment Zone guidelines duly ensuring supplies to the communities in it.

    EVERY TEANGANITE MUST VOTE AND LETS FLY OUR FLAG HIGH

  11. Those 4 months We as a team and personally Inhave experience the humane side of Telangana Police. You have redefined the image of Police and have demonstrated the greatest service intent by relentlessly serving the mankind at large.

    Happy to have connected with you and worked with you all.

    Special mention to Ms Sumathi, DIG, CID and her able team and another soldier by name Mr. Harish from her team.

  12. Telangana Police force has once again come forward to protect the people of Telangana from the SARS-Covid-19 pandemic by keeping it’s own safety aside.

    Had it not been for the selfless services rendered by the Telangana Police, the battle against the pandemic wouldn’t have been as successful as it has been so far.

    In this context I sincerely express my gratitude to the mighty Telangana Police!

  13. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

  14. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖవారు చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా COVID control room., పలు సేవలు పాస్ యంత్రాంగం, ఆహార పదార్థాల పంపిణీలో ప్రతి పోలీసు మరియు యావత్ పోలీసు యంత్రాంగం కృషి శ్లాఘనియం.

  15. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button