YSR AASARA – Society for Elimination of Rural Poverty, Government of Andhra Pradesh


SKOCH Award Nominee

Category: Panchayat Raj and Rural Development – State
Sub-Category: Financial Inclusion
Project: YSR AASARA
Start Date: 2020-09-11
Organisation: Society for Elimination of Rural Poverty, Government of Andhra Pradesh
Respondent: Mr A.Md Imtiaz, IAS.,, Chief Executive Officer, SERP
https://www.serp.ap.gov.in/SHGAP/


Video


Presentation


For more information, please contact:
Mr A.Md Imtiaz, IAS.,, Chief Executive Officer, SERP at ceo.serp@gmail.com


(The content on the page is provided by the Exhibitor)

2,082 Comments

  1. DR…. YSR AASARA PROJECT WORK MY VILLEGE TO ONLY YSR AASARA SHG NEMBARS BIOMIMETIC COMPLETED SIR BUT YSR PRADHAKAM PROJECT SUPER SIR THANKYOU SIR NIMMAKA GOWRUNAIDU (VOA) BHAMINI MANDALAM GAJAPATHI NAGARAM GRAMA SANGAM CELL :9014889707

  2. THANKYOU FOR AP CM SIR
    DR…. YSR AASARA PROJECT WORK MY VILLEGE TO ONLY YSR AASARA SHG NEMBARS BIOMIMETIC SIR BUT YSR PRADHAKAM PROJECT SUPER SIR THANKYOU SIR NIMMAKA GOWRUNAIDU (VOA) BHAMINI MANDALAM GAJAPATHI NAGARAM GRAMA SANGAM CELL :9014889707

  3. మా ఈ SERP సంస్థ ద్వారా గౌరవనీయులైన మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు జగన్ అన్న గారికి కిక మాకు చేదోడుగా వైయస్సార్ ఆసరా లబ్ధిని చేకూర్చిన అందుకుగాను మా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదములు.

  4. వైస్సార్ ఆసరా తెచ్చినందుకు జగన్ సార్ కి SHG మహిళల ద్వారా ధన్యవాదములు

  5. The scheme implemented by the Government of Andhra Pradesh is one of the most encouraging schemes .like no where in the country in reducing the burden of interests and bringing empowerment in rural SHG women to enhance their livelihoods and develop financialy.

  6. This scheme helps to grow women empowerment thanks for Our CM jaganmohanreddy sir for giving this opportunity as a Welfare and Education Assistant

  7. వైఎస్ఆర్ ఆసరా మహిళలకు వరాల జల్లు ఆసరా ఎన్నో కుటుంబాలు స్వయంగా జీవనోపాదులు చేసుకొంటున్నారు కావున ఆంధ్రప్రదేశ్ CM వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కి ధన్యవాదాలు సార్

  8. వైఎస్ఆర్ ఆసరా వల్ల స్వయం సహాయక సంఘాలు అన్ని A గ్రేడ్ లో ఉన్నవి thank you cm sir

  9. వైఎస్ఆర్ ఆసరా అక్క చెళ్ళమ్మల జీవితాల్లో నిజమైన కాంతులు నింపిన మన cm గారికి ధన్యాదములు

  10. వైఎస్ఆర్ ఆసరా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆసరా పదకం అందరి కుటుంబాలలో వెలుగు నింపింది

  11. వైఎస్ఆర్ ఆసరా పథకం వల్ల జీవనోపాదులు మరియు వ్యాపారములను అబివృద్ది చేసుకుంటున్నారు

  12. Ysr aasara is one of the marvelous scheme
    For dwcra self help groups and moreover it is a festival bonus every year to self help groups
    Excellent scheme thanks to honourable Ap cm sir

  13. Ysr ఆసరా ఎన్నో ఏళ్లుగా బకాయి పడ్డ రుణాలను maafi చేసిన ప్రభుత్వం ysr సీపీ ప్రభుత్వం good
    ఎంతో మేలు చేసింది

  14. YSR ASARA as a part of implementation of navaratnalu very good scheem ysr asara main objective is at empowering womens and improving their financial stability

  15. It’s use of scheme of small business persons woman’s all kind of category peoples…And this secheme given bank to direct servicing the small.bussines persons …It’s very use full of small street vendors and small shops and small.business persons ……It’s great full and help full of secheme of the peoples

  16. ఆసరా మా స్వయం శక్తి సంఘ మహిళలు కు మా కుటుంబాలకు ఆసరా గా భావిస్తున్నాం శుభాకాంక్షలు సి ఏం గారు 👍

  17. YSR ASARA sir ok manchi padhakamu deeni dwara chalamandi mahilalu aardhikamgaa edagadaniki jeevanopadulu chesukuntu vaarijeevitamlo oka manchi guryhimpu techukovadaniki chala upayogamayina padhakam sir idi tnq YSR JAGAN GARU

  18. YSR Asara program launched by the Government to uplifting the SHG women to establish and improving the new and existing livelihood activities which were taken up by the SHG women. The program implemented by CEO SERP is extraordinary manner.

  19. this scheme very much helfull to poor families in this corona situations, to meat their daily needs and also resume livelyhood activities of womens in andhara pradesh.

  20. ప్రజల బ్రతుకుల్లో కొత్త వరవడి ఈ ఆసరా పథకం..పేద ప్రజలు ఈ కరోనా సమయంలో సంతోషంగా ఉంటున్నారు అంటే అది మన జగనన్న ప్రభుత్వం యొక్క పధకాలే.. జై జగనన్న

  21. The Shg Women Are very Happy for This Scheme. In Emergency Time The Amount Uses For Many Financial Works and their business develop plans

  22. వైయస్సార్ ఆసరా చాలా బాగుంది సార్ ఆడపడుచుని చాలా బాగా ఆదుకుంటున్నారు చాలా బాగుంది సార్ మీరు పెట్టిన పథకాలన్నీ బాగున్నాయి సార్ మళ్లీ మళ్లీ మీరు సీఎం గా రావాలని కోరుకుంటున్నాం

  23. Iam eede nagasiromani from the kothapalli village vanudurru panchayati from mudinepalli mandal iam very proud to participate in this aasara program to eliminate the poverty in the state. And also join the development inthe state.
    Jai jagan

  24. ఆసరా పేరుకు తగినట్టు గా ప్రతి అక్క చెల్లమ్మ లకు మీరిచ్చిన అమౌంట్ చాలా ఆసరాగా వుంది సార్.

  25. వైఎస్సార్ ఆసరా పథకం చాలా మంచి పథకం మా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఒక కొత్త మార్గం చాలా సంతోషంగా ఉండి

  26. వైఎస్సార్ ఆసరా పథకం మా మహిళందరికీ ఆర్థికంగా ఎదగడానికి ఒక మంచి ఆసరా

  27. This ysr assra is a good thing to do but small change it needed it is every person are an every individual woman should get equal payment method this problem is not only for so many people are facing same situation so pls clarify this type of problems.
    Thanks you sir YSR😍

  28. I am so happy for this ysr asara work
    But some people gain more least ysr asara. So they are not happily for this scheme. And
    Please give ysr asara some people’s like newly joined in shg groups.
    Thankyou for giving opportunity to ote for ysr asara

  29. Its very use full to ap shg women.they were getting huge amount their saving account.many womens starting livelihoods and help to many families.its excellent scheme.

  30. Great initiative taken by Government of Andhra Pradesh by people Cm Sri Y.S. Jagan Mohan Reddy that the beneficiaries were given complete freedom in utilizing the sanctioned funds without any terms and conditions.

  31. మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు వైస్సార్ ఆసరావైస్సార్ చేయూత, అన్ని మొత్తం నవరత్నాలు ప్రజలకు అందుతున్నాయి. Tq CM Sir

  32. shg members ki ee benifit chaala upayoogam vaallu chese vyaapaaraniki gaani leka aadahayaaniche karyakramaaniki pettubadi ga vaariki enthagaano upayogapaduthundi

  33. వైస్సార్ ఆసరా అందరికీ కోవిడ్ టైంలో ఎంతో సహాయం కలిగించింది

  34. CM gari ki dhanyvad YSR asra maku ardikaparistitullo chala upayogapadindi aasara sommu ma papaki collage feeju kattanu anna maku avasaralu teerustunnanduku meeku Mee kutumbaniki chala runapadivunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  35. వైస్సార్ ఆసరా వచ్చింది ఆ డబ్బులు తో ఒక గేదె కొనుక్కున్నాను నిజంగా ఈ పథకం ద్వారా మా కుటుంబం ఈ పథకం ఇచ్చిన మా అన్న జగన్ గారికి ధన్యవాదాలు

  36. వైఎస్ఆర్ పథకం చాలా మంచి పథకం మా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇదొక మంచి మార్గం ఎంతోమంది నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపాయి ఎంతోమంది సంతోషిస్తున్నారు.

  37. వైఎస్ఆర్ పథకం చాలా మంచి పథకం ఎంతోమందిని ఆదుకున్నారు

Leave a Reply

Back to top button

Adblock Detected

Please disable your Adblocker or whitelist our site to continue.