Police Responds To COVID, Telangana State Police


SKOCH Award Nominee

Category: Police Responds To COVID
Sub-Category: Governance
Project: Police Responds To COVID
Start Date: March 2020
Organisation: Telangana State Police
Respondent: Mr M Mahender Reddy, Director General of Police
Level: Executive Plus
https://www.tspolice.gov.in/

Voting has been closed for this project. Thank you for participating!


Video


See Presentation


Gallery


For more information, please contact:
Mr K Srinath Reddy, Deputy Superintendent of Police – IT Cell at sreenath@tspolice.gov.in


(The content on the page is provided by the Exhibitor)

266 Comments

  1. During Pandemic Covid-2019 all the Police Department Officials and Staff was done Good Job. Survived the people with the Pandamic situations. They did their job with full efficiency and saved several lives in our area. Keep it up and Hats off to your concern. Mr. Venkatesh Sub Inspector of Police did his duty well and good. ThanQ to the entire team of PS Bijinapally.

  2. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

    1. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కరోనా కంట్రోల్ గురించి చేసిన కృషి అమోఘం కరోనా కంట్రోల్ చేసే క్రమంలో తోటి వారు కరొనకు బలి అయినా వెనుక అడుగు వేయకుండా కాంట్రొల్ చేయడం లో చేపిన తెగువ అమోగం తెలంగాణ పోలీలకు వందనాలు

  3. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

  4. పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

  5. Salute to Telangana State police…In view of taking brave steps to avoid covid-19 viruse ..
    In this regard police officer all are struggled so many problems while coivd season…and serve services to people like whose childrens..They are neglecting those health and sacrifice those family members.They are takes brave steps to avoid covid-19 virus inthis time some of the police personels are died for cutting the covid-19 chain to save the public health. Telangana state police conducting Awareness programs at all villages to wakeup the people about take precautions from covid-19…Now still also police department giving precautions to people to cut the covid-19 chain and maintain social distance to avoid covid-19.

    Thanking you…..

    From: R.Ramesh Rao
    Narayanpet PS

  6. Appreciate and salute to All the officers for their support by serving to nation as a front line worriers and donating plasma and special salute to the brave officers who has lost there life by fighting the pendamic

  7. తెలంగాణ రాష్ట్రం లో కవిడ్ 19 సమయంలో తెలంగాణ పోలీస్ వారు సురుకైన డ్యూటీ చేశారు వారి ప్రణలకి తెగించి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకూడదు అని చేశారు తోటల పోలీస్ is great

  8. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్. because iam proud to say iam police

  9. కరోనా నియంత్రణలో ప్రాణాలు తెగించి పోరాడిన పోలీసులకు ధన్యవాదాలు. అమరులైన సిబ్బందికి జోహార్లు

  10. Pandamic situation is new to everyone, everyone was frightened but police took as challenge and stand first besides medical and other departments even though they know that this May cause harm to them

  11. Telangana police has done a tremendous job during covid and helped lacs of people not only giving basic supplies but also pharma companies in ensuring seamless work continuity. Hats off.

    1. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.Good job all police department

  12. Largest Police Commissionerate in Asia but quickest response with the coordination of all stakeholders. Salute to the Police Department for being front line warriors and being Emergency Force.

  13. The TS Police has been doing relentless services since the lockdown times, helped the stranded migrants, has been addressing to the needy on time. Salute to all the efforts by the Rachakonda CP Sri Mahesh Bagwat and his entire team for being available always to help the people in need

  14. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

  15. Telangana DGP sir, your thoughts and impulmentation.our ts police working for people very excellent.i think your leadership very good and nead to ts people.thanking you sir

  16. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

  17. Wonderful service/guidance/support/help/protection/safety & Security to d citizens by Telangana Police and in particular Cyberabad Police under d leadership of CP Sajjanargaru, in this Covid 19 Pandemic situation.

  18. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా మా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి PC to డీజీపీ వరకు ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన మా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

  19. ప్రాణాంతకమైన Covid -19 అంటురోగాన్ని ప్రాలదోలడానికి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టినవాళ్లు తెలంగాణ పోలీసులు వాళ్ళు మన పాలిట దేవుళ్ళు .

  20. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

  21. Telangana Police have done an excellent job during the Covid-19 pandemic. They have helped the stranded people to reach their Native place and also provided shelter and food to the people who were left with no food and work with the help of voluntary organisations

  22. Telangana Police department took extreme steps in Covid-19 time from March 2020 being front line warriors implimented all lock down rules issued by the government strictly and respectfully towards society, helped a lot in transporting and feeding of migrent respected labours and made efforts for cremation of unknown/ unclaimed dead bodies who died with Corona in coordination with GHMC and run an Ambulance service with coordination of SCSC
    We feel proud for taking care of staff also for giving better service in Covid times
    Thank you

  23. తమ సౌఖ్యం విడిచి,
    తమ స్వేదంతో తడిచి,
    కుటుంబాలను వదిలి,
    లౌక్యంతో మెదిలి,
    నిద్రాహారాలు మాని,
    కరోనా కష్ట కాలంలో కనిపించే దేవుళ్లలాగా కాపాడిన
    మా పోలీసుల తీరు అద్వితీయం,అమోఘం,అభినందనీయం.
    జై మా పోలీస్ జై జై మా పోలీస్.

  24. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

  25. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం
    ????????????. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్
    ????????????????‍♂️????‍♂️????‍♂️

  26. तेलंगाना पुलिस के सराहनीय कार्य को कभी भुलाया नहीं जाता।

  27. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

  28. తెలంగాణ పోలీస్ వారు తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టి covid-19 నివారణ కోసం చేసిన డ్యూటీలు అమోఘం. వారు చేసిన సేవా వల్ల కరోనా వ్యాధి చాలా వరకు నియంత్రించబడింది.

  29. కరోనా మహమ్మారి వ్యాపించకుండా telangana పోలీసు చూపించిన అంకితభావం ప్రజలు ఎన్నటికీ
    మరవరు …
    నేను ఈ పోలీసు వ్యవస్థలో ఒక భాగస్వామిని
    ఐ నందుకు చాలా గర్వపడుతున్నాను..

  30. కరోనా కష్ట కాలంలో,కష్టాన్ని ఇష్టాంగా మార్చుకొని, నిద్రాహారాలకు ఓర్చుకొని,మమ్మల్ని మార్చుకొని ముఖ అచ్చాదన లేని ముఖం కనిపించకుండ ఉండే సమాజాన్ని నిర్మించడంలో మీ పాత్ర అమోఘం,అభినందనీయం.
    మీరు చేసిన సేవను కొనియాడడానికి కొంత సమయం కేటాయించి ఓటు వేయడం మా భాద్యత,ఓటింగ్ లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్.

  31. Telangana State Police did a lot during the pandemic to save the citizens duly implementing the guidelines issued GoI and State Govt. Extended all the possible help to citizens in getting their basic needs. Look after the welfare of migrants to its best, provided safe passage of migrant labourers, Ensured the supply chain. Controlled the prices hike, Provided emergency transport, Continuously Enlightened the citizens on pandemic, Controlled the spreading of rumours, Using technology identified the hotspots and and strictly implemented the Containment Zone guidelines duly ensuring supplies to the communities in it.

    EVERY TEANGANITE MUST VOTE AND LETS FLY OUR FLAG HIGH

  32. Telangana State Police did a lot during the pandemic to save the citizens duly implementing the guidelines issued GoI and State Govt. Extended all the possible help to citizens in getting their basic needs. Look after the welfare of migrants to its best, provided safe passage of migrant labourers, Ensured the supply chain. Controlled the prices hike, Provided emergency transport, Continuously Enlightened the citizens on pandemic, Controlled the spreading of rumours, Using technology identified the hotspots and and strictly implemented the Containment Zone guidelines duly ensuring supplies to the communities in it.

    EVERY TEANGANITE MUST VOTE AND LETS FLY OUR FLAG HIGH

  33. Those 4 months We as a team and personally Inhave experience the humane side of Telangana Police. You have redefined the image of Police and have demonstrated the greatest service intent by relentlessly serving the mankind at large.

    Happy to have connected with you and worked with you all.

    Special mention to Ms Sumathi, DIG, CID and her able team and another soldier by name Mr. Harish from her team.

  34. Telangana Police force has once again come forward to protect the people of Telangana from the SARS-Covid-19 pandemic by keeping it’s own safety aside.

    Had it not been for the selfless services rendered by the Telangana Police, the battle against the pandemic wouldn’t have been as successful as it has been so far.

    In this context I sincerely express my gratitude to the mighty Telangana Police!

  35. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా పోలీసు వ్యవస్థ కృషి అమోఘం వర్ణనాతీతం. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

  36. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖవారు చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా COVID control room., పలు సేవలు పాస్ యంత్రాంగం, ఆహార పదార్థాల పంపిణీలో ప్రతి పోలీసు మరియు యావత్ పోలీసు యంత్రాంగం కృషి శ్లాఘనియం.

  37. ప్రతి పోలీసు అధికారి ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనకా పగలనకా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడటానికి ఆపద వచ్చినప్పుడల్లా మేమున్నామని చాటిచెప్పిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు సెల్యూట్.

  38. Ꭲһanks for a marvelous posting! I serіously enjoyed reaɗing it,
    you mіght be a greɑt author. I will be sure to bookmark yoսr blog and
    definiteⅼу will come back later in life. I want to encouragе you continue your great posts,
    have a nice morning!

Leave a Reply to Ramesh madugu Cancel reply

Back to top button

Adblock Detected

Please disable your Adblocker or whitelist our site to continue.